Arjun Reddy Remake Kabir Singh Teaser Review || Filmibeat Telugu

2019-04-08 1,434

Arjun Reddy remake Kabir Singh teaser! Doctor. Lover. Rebel. The upcoming Bollywood movie Kabir Singh is starring Shahid Kapoor and Kiara Advani. The film is directed by Sandeep Reddy Vanga. The film is produced by Bhushan Kumar, Murad Khetani, Krishan Kumar & Ashwin Varde. The Movie Releasing on 21st June 2019.
#kabirsingh
#shahidkapoor
#kiaraadvani
#sandeepreddyvanga
#bollywood
#arjunreddy
#vijaydevarakonda

టాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ టీజర్ విడులైంది. తెలుగులో విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటించిన పాత్రల్లో షాహీద్, కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మక్కీ కి మక్కీగా హిందీలో దించేసినట్టు టీజర్ చూస్తే అర్ధం అయిపోతుంది.